వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరోగమనంలో ఉందని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. ఈ మేరకు వారు నేడు సచివాలయం ఫైర్ స్టేషన్ నుంచి నిరసన ర్యాలీ చేపట్టారు. వెనక్కి నడుస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు తమ నిరసన తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబు నాయుడు సహా అందరూ అసెంబ్లీకి రివర్స్ వాక్ చేశారు.
previous post