25.2 C
Hyderabad
March 22, 2023 22: 36 PM
Slider తెలంగాణ

గోదావరి పడవ ప్రమాద మృతులకు కేసీఆర్ సంతాపం

kcr

ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలో పాపికొండల వద్ద లాంచీ ప్రమాదం జరగడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతుల్లో తెలంగాణ వాసులు కూడా ఉండటంతో అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

Related posts

క్యాపిటల్ ఇష్యూ: ఆర్డినెన్సు ఇస్తే అభాసుపాలు కాక తప్పదు

Satyam NEWS

శియా గౌతమ్ మరో మహాభారతం ప్రారంభం

Satyam NEWS

భిన్నత్వంలో ఏకత్వమే భారతీయ తత్వం

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!