29.2 C
Hyderabad
March 24, 2023 22: 30 PM
Slider ప్రత్యేకం

సోమేష్ కుమార్ కు తెలంగాణ హైకోర్టు వారంట్

#Somesh Kumar

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, ప్రస్తుతం ఏపి క్యాడర్ కు వెళ్లిన సోమేష్ కుమార్ కు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు వారంటు జారీ చేసింది. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ లో ఒక ప్లాట్ కు సంబంధించిన వ్యవహారం లో కోర్ట్ ఈ ఆదేశాలు వెలువరించారు.

పలు మార్లు హాజరు కావాలని కోర్ట్ ఆదేశించినా కూడా సోమేష్ కుమార్ హాజరు కాకపోవడంతో ఆయన రాలేదు. దాంతో సోమేష్ కుమార్ కు కోర్టు నోటీసులు పంపింది.

Related posts

అభివృద్ధి పనులు ప్రారంభం

Sub Editor 2

అడవిలో చెట్టుకు వేలాడుతూ ప్రేమ జంట

Satyam NEWS

విజయనగరంలో ఒకే రోజు ముగ్గురు సీఐల బాధ్యతల స్వీకరణ

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!