27.3 C
Hyderabad
August 5, 2021 14: 52 PM
Slider ఆధ్యాత్మికం

కర్ఫ్యూ సడలింపుతో శ్రీశైలంలో దర్శన వేళల మార్పు

#srisailam temple

కర్నూలు జిల్లా శ్రీశైలం పుణ్య క్షేత్రంలో దర్శన వేళలను సవరించారు.

కర్ఫ్యూ వేళల్లో మార్పు అనుసరించి శ్రీశైల దేవస్థానం ఆలయ దర్శనం వేళల్లో కూడా మార్పు చేసినట్లు ఈవో కె.ఎస్.రామారావు వెల్లడించారు.

ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు భక్తులను స్వామి అమ్మవార్ల దర్శనానికి అనుమతిస్తారు.

దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని కోరారు.

Related posts

నేతల సెటిల్ మెంట్స్ – బంధువుల భూ పంచాయతీలు

Satyam NEWS

కే.జీ.బీ.వీ విద్యాలయాలలో కరోనా వైరస్ కలకలం

Satyam NEWS

గోవిందుడు కొందరివాడేనా? అందరివాడు కాదా?

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!