27.7 C
Hyderabad
April 26, 2024 04: 59 AM
Slider సినిమా

గుడ్ వర్క్: థాంక్యూ వెరీమచ్ శేఖర్ కమ్ముల

#Gandhi Hospital

హైద‌రాబాద్‌ లోని గాంధీ ఆసుప‌త్రిలో ప‌నిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల‌కు ప్ర‌ముఖ దర్శకుడు శేఖ‌ర్ క‌మ్ముల నెల రోజులుగా హెల్త్ డ్రింక్స్ సరఫరా చేశారు. ఈ సంద‌ర్భంగా బుధ‌వారం పారిశుద్ధ్య కార్మికులంద‌రూ థ్యాంక్యూ శేఖ‌ర్ క‌మ్ముల అంటూ ప్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శించి ‌ఆయ‌న‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

Related posts

25 మందితో టిటిడి పాలకమండలి ఖరారు

Satyam NEWS

రష్యా వ్యాక్సిన్ ఎంత మేరకు రక్షణ కల్పిస్తుందో చూడాలి

Satyam NEWS

అమ్మా మల్లు స్వరాజ్యం నీ ఆశయాలను వమ్ము కానివ్వం

Satyam NEWS

Leave a Comment