గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ములుగు జిల్లా పేరూరు మండలం టేకులగూడెం వద్ద NH 163 జాతీయ రహదారిని వరద నీరు ముంచేత్తాయి కావున హైదరాబాద్ వరంగల్ మీదుగా భూపాలపట్నం వెళ్లేవారు గూడెప్పాడ్ క్రాస్ వద్ద ఎడమకు తిరిగి భూపాలపల్లి మహదేవ్పూర్ కాటారం మీదుగా భూపాలపట్నం చతిస్గడ్ వెళ్లవలసిందిగా తెలియజేశారు.
ఇప్పటికే ములుగు దగ్గరలో చేరుకున్న వారు జంగాలపల్లి వెంకటాపూర్ వెళ్తుర్లపల్లి భూపాలపల్లి మీదుగా భూపాలపట్నం చతిస్గడ్ వెళ్లవలసిందిగా ఎస్పీ గారు తెలియజేశారు.