39.2 C
Hyderabad
April 23, 2024 17: 18 PM
Slider కర్నూలు

ఆత్మకూరు ప్రాంతంలో పెద్ద పులి పిల్లల కలకలం

#atmakuru

నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్ కొత్తపల్లి మండలం లో పెద్ద పులి పిల్లల కలకలం సృష్టించాయి. పెద్ద గుమ్మడాపురం గ్రామంలో నాలుగు పెద్ద పులి పిల్లలను గ్రామస్థులు గుర్తించారు. ఎంతో ముద్దుగా ఆడుకుంటున్న వాటిని వారు భద్రపరిచారు. కుక్కలు దాడి చేసి గాయ పరచకుండా ఒక గది లో భద్రపరిచినట్లు గ్రామస్తులు తెలిపారు. అనంతరం వారు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.

Related posts

నిత్యాన్నదాన సత్రాలపరిపాలనా కార్యాలయం ప్రారంభం

Bhavani

అక్రమ ఇసుక మాఫియాను అరికట్టాలి

Satyam NEWS

ఎల్ బి నగర్ లోటస్ చిల్డ్రన్ హాస్పిటల్ లో దారుణం

Satyam NEWS

Leave a Comment