బిచ్కుంద మండలంలోని హజ్ గుల్ బండరెంజల్ గ్రామాలలో రెండవ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా సర్పంచ్లకు ట్రాక్టర్లను జుక్కల్ శాసన సభ్యులు హనుమంత్ సిండే చేతులమీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో బండరెంజల్ సర్పంచ్ గడ్డం బాల్రాజ్, హజ్ గుల్ సర్పంచ్ మారుతి, ఎంపిపి అశోక్ పటేల్, జడ్పిటిసి భారతి రాజు, మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు సాయవ్వ సాయిరాం, తెరాస అధ్యక్షులు వెంకట్రావ్ దేశాయి, ఎంపిటిసిల ఫోరం అధ్యక్షులు సిద్ధిరాములు, ఆయా గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
previous post