27.7 C
Hyderabad
April 26, 2024 03: 23 AM
Slider రంగారెడ్డి

36 వ సారి రక్తదానం చేసిన ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నాగమల్లు

36 వ గాంధీ ఆసుపత్రి లో అత్యవసర ఆపరేషన్ ఉన్న వ్యక్తికి బ్లడ్ అవసరం అనగానే ఎల్. బి నగర్ ట్రాఫిక్ అడిషనల్ ఇన్స్పెక్టర్ అంజపల్లి నాగమల్లు వెళ్లి రక్తదానం చేశారు. ఆయన ఇప్పటి వరకు 36 సార్లు వివిధ సందర్భాలలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికీ, గుండె ఆపరేషన్ ఉన్నవారికి రక్తదానం చేయడం జరిగింది. అత్యవసర సమయంలో రక్తదానం చేయడం వాళ్ళ మరొకరి ప్రాణాలు కాపాడిన వారిమి అవుతమని అందుకే ప్రతిఒక్కరు రక్తదానం చేయడానికి ముందుకు రావాలని కోరారు.

Related posts

హరిహర క్షేత్ర మహాపడిపూజలో మంత్రి ఐకె రెడ్డి

Satyam NEWS

ములుగు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో క్విజ్ అండ్ వ్యాసరచన పోటీలు

Bhavani

ఫైరింగ్:ఆఫ్రికా చర్చిలో కాల్పులు 24 మంది మృతి

Satyam NEWS

Leave a Comment