28.7 C
Hyderabad
April 20, 2024 04: 55 AM
Slider నిజామాబాద్

ఎల్లారెడ్డి గడ్డపై ఎగిరిన టిఆర్ఎస్ జండా

yellareddy

ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో టిఆర్ఎస్ ఘన విజయం సాధించింది.  మొత్తం 12  వార్డులకు గాను 9 వార్డు లను టిఆర్ఎస్,  మూడు వార్డులను కాంగ్రెస్  గెలుపొందింది.  ఎట్టకేలకు ఎల్లారెడ్డి మొట్టమొదటి మున్సిపల్ పీఠం టిఆర్ఎస్ కైవసం చేసుకుంది. అభ్యర్థుల వివరాలు 1. అల్లం శ్రీను – టిఆర్ఎస్ – 319 ఓట్లు –  మెజారిటీ 100-  కాంగ్రెస్ 219, 2. మంచిర్యాల విద్యాసాగర్( మహేశ్వరి) -కాంగ్రెస్- 426  ఓట్లు- మెజార్టీ 208-  టిఆర్ఎస్ 2018,

3. జీనన్ సుల్తానా-  టిఆర్ఎస్-  348  ఓట్లు-  మెజార్టీ 23-  కాంగ్రెస్ 325, 4.  ఎరుకల సాయిలు-  టిఆర్ఎస్-  442 ఓట్లు-  మెజార్టీ 98-  కాంగ్రెస్ 344, 5.   ముత్యాలసుజాత-  టిఆర్ఎస్-  468 ఓట్లు- మెజారిటీ 90 – కాంగ్రెస్ 378, 6. పోచయ్య(  బాల మణి)-  కాంగ్రెస్- 342 ఓట్లు- మెజార్టీ 68-  టిఆర్ఎస్ 274, 7. కుడుముల సత్యం-  టిఆర్ఎస్- 562 ఓట్లు- మెజారిటీ  299- కాంగ్రెస్ 263 ,

8.  నునుగొండ శ్రీను( భూదేవి)-  టిఆర్ఎస్-  471 ఓట్లు-  మెజార్టీ 278-  కాంగ్రెస్ 193, 9. గాదె తిరుపతి(విజయలక్ష్మి )-   కాంగ్రెస్-  365 ఓట్లు-  మెజార్టీ 41-   టిఆర్ఎస్ 324, 10.  పద్మ శ్రీకాంత్-  టిఆర్ఎస్-   378 ఓట్లు-  మెజారిటీ 209- కాంగ్రెస్ 169, 11.  భూంగారి  రాము-  టిఆర్ఎస్- 720 ఓట్లు-   మెజారిటీ 603-  కాంగ్రెస్ 117

12. జంగం నీలకంఠం-  టిఆర్ఎస్-  401 ఓట్లు-  మెజారిటీ 41-  కాంగ్రెస్ 360,  ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో  మొత్తం 12 వార్డులో 9 వార్డులు టిఆర్ఎస్ (1,3,4,5,7,8,10,11,12  )  మూడు వార్డులు( 2,6,9) కాంగ్రెస్ సొంతం చేసుకుంది. ఎట్టకేలకు ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ టిఆర్ఎస్ సొంతమైంది.

Related posts

విత్ యు: రమేష్ కుమార్ నిర్ణయానికి సంఘీభావం

Satyam NEWS

విద్యలనగరం లో కత్తులు పట్టుకున్న విద్యార్థులు..

Satyam NEWS

ఒమిక్రాన్‌ను ‘హై రిస్క్‌’ వేరియంట్‌గా ప్రకటించిన WHO

Sub Editor

Leave a Comment