33.2 C
Hyderabad
April 26, 2024 02: 16 AM
Slider ప్రపంచం

స్పై ఒబామా:వైరల్‌గా మారిన ట్రంప్ ట్విట్టర్ పోస్టింగ్

trump post obama as a spy twitter

తన వ్యవహారాల్లో స్పై గా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా వ్యవహరిస్తున్నాడని అర్థం వచ్చేలా ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షేర్ చేసిన ఓ ఫొటో వైరల్ అయింది ఆయనపై విమర్శలు గుప్పింస్తుంది.ఓ ఇంట్లో ట్రంప్ నిలబడి ఉండగా, ఆ ఇంటి కిటికీ గుండా బరాక్ ఒబామా ట్రంప్‌పై నిఘావేస్తున్నట్లు ఎడిట్ చేసిన ఫొటోని ట్రంప్ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేసాడు.

అయితే దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు ఓ మాజీ అధ్యక్షుడిని మరీ ఇలా అవమానపరుస్తారా? అంటూ ట్రంప్‌ను నిలదీస్తున్నారు.దీనిపై ఒబామా ఇంకా స్పందించక పోవడం గమనార్హం.

Related posts

ప్రపంచ శాంతికి నరేంద్ర మోడీతో కమిటీ

Satyam NEWS

నిరుద్యోగ సమస్యపై నిర్లిప్తంగా ఉన్న ప్రభుత్వాలు

Satyam NEWS

విద్యార్థినులకు ఎన్.టి.ఆర్ ట్రస్ట్ స్కాలర్షిప్ టెస్ట్

Murali Krishna

Leave a Comment