36.2 C
Hyderabad
April 25, 2024 22: 02 PM
Slider ఆదిలాబాద్

సిర్పూర్ నియోజకవర్గ ప్రజలకు అన్నదానం చేయడమే లక్ష్యం

#KoneruKonappa

ఒకప్పుడు బుక్కిడు బువ్వ కోసం అనేక కష్టాలు పడ్డాను. ఈ నియోజకవర్గ ప్రజలే నేను చేస్తున్న సేవ కార్యక్రమాలను గుర్తించి మూడు సార్లు ఎమ్మెల్యే గా గెలిపించారు.

నా తల్లిదండ్రుల కోరిక మేరకు నిత్య అన్నదాన కార్యక్రమాన్ని చేపడుతున్నాఅని ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు.

ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో  కోనేరు ట్రస్ట్ సభ్యులు, వ్యాపారులు, దాతలు,  ఉద్యోగ, ఉపాధ్యాయ నాయకుల సమావేశం నిర్వహించారు.

తాను తలపెట్టిన అన్నదాన కార్యక్రమానికి అనేక మంది అనేక విధాలుగా సహకారం అందిస్తున్నారని ఎమ్మెల్యే వివరించారు.

రానున్న రోజుల్లో కాగజ్ నగర్ అంబేడ్కర్ చౌరస్తా లో మరో రెండు అన్నదాన కేంద్రాలు ప్రారంభిస్తానని ఆయన వెల్లడించారు.

Related posts

నిర్దేశించిన విధంగా రుణాలివ్వాలి

Bhavani

జగనన్నా… ఏపీ మోడల్ స్కూల్ ని కాపాడండి

Satyam NEWS

తెలంగాణ లో స్కూళ్లు తెరవడంపై క్లారిటీ

Satyam NEWS

Leave a Comment