24 C
Hyderabad
June 19, 2021 07: 47 AM
Slider ప్రత్యేకం

ఏ అధికారంతో అంబులెన్స్‌లు ఆపారు?

#High Court

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టు అత్యవసర విచారణ చేపట్టింది. పోలీస్‌ కమిషనర్లు, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ విచారణకు హాజరయ్యారు.

రాష్ట్ర సరిహద్దుల్లో అంబులెన్స్‌లను నిలిపివేయడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘ఏ అధికారంతో అంబులెన్స్‌లను ఆపారు?

విపత్తు వేళ అంబులెన్స్‌లు నిలిపివేయడం మానవత్వమేనా? రాత్రి కర్ఫ్యూ అమలు సరిగా లేదు. మతపరమైన కార్యక్రమాలను ఎందుకు నియంత్రించట్లేదు?

రంజాన్‌ తర్వాతే తదుపరి చర్యలు చేపట్టాలని భావిస్తున్నారా? కోర్టు ఆదేశాలు, సూచనలు బుట్టదాఖలు చేయడం బాధాకరం’’అని హైకోర్టు వ్యాఖ్యానించింది.

Related posts

మంత్రి కేటీఆర్ రాక కోసం పటిష్ట పోలీసు బందోబస్తు

Satyam NEWS

కొల్లాపూర్ ప్రాంతంలో పెద్దఎత్తున నల్లబెల్లం స్వాధీనం

Satyam NEWS

మానియాక్: తల్లి వయసు ఆంటీతో భార్య ఎదుటే సరసాలు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!