30.7 C
Hyderabad
April 16, 2024 23: 34 PM
Slider ఆదిలాబాద్

ఆదివాసీల భూములు తిరిగి ఇప్పించండి

#Tudumdebba

ఆదివాసీల భూములను కొల్లగొట్టి అనుభవిస్తున్న వారిపై ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోవాలని తుడుందెబ్బ డిమాండ్ చేసింది.ఈ మేరకు ఈరోజు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం లో ఆదివాసీ  హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో తాసిల్దార్ కు వినతి పత్రం అందించారు.

గిరిజనేతరులు గత మూడు సంవత్సరాల నుంచి దొంగ పట్టాలు తీసుకుని వాటిపై రైతు బంధు తీసుకుంటున్నారని వారు ఆరోపించారు.ఆదివాసులకు అన్యాయం చేస్తున్న ఈ దొంగలను పట్టుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఆదివాసీలకు 15 రోజుల్లో విరషత్ పట్టాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా తుడుందెబ్బ అధ్యక్షులు గోడం గనేష్, తుడుందెబ్బ కుంరంభీం ఆసీపాబాద్ జిల్లా అధ్యక్షులు  కోట్నక్ విజయ్,ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ ZP చైర్మన్ సీడం గనపతి, ఆదివాసీ హక్కుల పోరట సమితి తుడుందెబ్బ ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి పుర్క బాపురావ్, ఉపాద్యాక్షులు కుమ్ర శ్యాంరావ్,కోవా విజయ్ ,

రైతు సంఘం ఉమ్మడి జిల్లా అద్యక్షుడు సలం జంగు పటెల్ ,కర్మిక సంఘం ఆర్క శేషారావ్ ,వేట్టి మానోజ్ ,కుడ్మేత ప్రకష్ ,సెడ్మకి ఆనంద్ రావ్ సీడం చంద్రామోహన్  గ్రామస్తులు బాధితులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

శ్రీ శ్రీ కాళికాంబాదేవి దేవస్థానం లో అన్నదానం

Bhavani

మహిళలు జగన్ ప్రభుత్వంపై తిరగబడాలి

Bhavani

మంగళగిరి స్మశాన వాటిక పలు సమస్యలకు వేదిక

Satyam NEWS

Leave a Comment