37.2 C
Hyderabad
March 29, 2024 21: 12 PM
Slider సినిమా

టీవీ నటి నవ్యకు కరోనా పాజిటివ్

Heroine Navya

‘ నా పేరు మీనాక్షి’ సీరియల్ లో నటిస్తున్న నవ్యకు కరోనా నిర్ధారణ అయ్యింది. లాక్ డౌన్ నిబంధనల సడలింపు అనంతరం ప్రభుత్వం నిబంధనలకు లోబడి షూటింగ్ లకు అనుమతించడంతో టీవీ సీరియల్ షూటింగ్ లు ప్రారంభమైన సంగతి తెలిసిందే.

ఇప్పటికే ఇద్దరు టీవీ నటులకు కరోనా సోకింది. తాజాగా ‘ నా పేరు మీనాక్షి’ సీరియల్ లో హీరోయిన్ నవ్య కు కరోనా పాజిటీవ్ వచ్చింది. దాంతో సీరియల్ షూటింగ్ నిలిపివేశారు.

Related posts

సస్పెండ్ అయిన అధికారులు అప్రూవర్లు గా మారాలి

Satyam NEWS

కర్నాటకలో కాంగ్రెస్ గెలుపు ప్రజాస్వామ్య విజయం

Satyam NEWS

రాజంపేట మార్కెట్ యార్డ్ లో అకేపాటి అన్న వితరణ

Satyam NEWS

Leave a Comment