38.2 C
Hyderabad
April 25, 2024 12: 25 PM
Slider సినిమా

టీవీ సామ్రాజ్యమా ఊపిరి పీల్చుకో కారోనా లేదు

#TV Serial Shooting

ప్రభుత్వం షూటింగ్ లకు అనుమతి ఇచ్చినా సినిమా షూటింగ్ లు ప్రారంభం కాలేదు కానీ టీవీ సీరియల్స్ మాత్రం చకచకా పనులు ప్రారంభించాయి. అయితే ప్రభాకర్ అనే నటుడికి కరోనా రావడంతో టీవీ సీరియల్స్ షూటింగ్ లు కూడా అర్ధంతరంగా నిలిపివేశారు.

సెట్స్ లోనే జ్వరం, దగ్గుతో బాధపడిన ప్రభాకర్ తో దాదాపు 33 మంది ప్రాధమిక కాంటాక్ట్ లు ఉన్నట్లు గుర్తించారు. వారిందరిని ఐసోలేషన్ కు తరలించి కరోనా పరీక్షలు నిర్వహించారు. మొత్తం 33 మందికి నెగిటివ్ రావడం తో ఊపిరి టీవీ పరిశ్రమ పీల్చుకున్నది. కరోనా విజృంభిస్తుండటం తో   ప్రభుత్వ గైడ్ లెన్స్ ప్రకారం మరింత జాగ్రత్తలతో షూటింగ్స్ మళ్లీ ప్రారంభిస్తున్నారు.

Related posts

కరోనా కష్ట కాలంలో ప్రభుత్వం పేదలను ఆదుకోవాలి

Satyam NEWS

శ్రీశైలం బ్రహ్మోత్సవాల్లో రాజకీయం తగదు

Satyam NEWS

సంక్రమణం

Satyam NEWS

Leave a Comment