22.2 C
Hyderabad
December 10, 2024 11: 00 AM
Slider హైదరాబాద్

కూకట్ పల్లిలో ఇద్దరు విద్యార్థినుల అదృశ్యం

#ccTV

కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధి వివేకానంద నగర్ లోని  శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో 8వ తరగతి చదువుతున్న హారిక (14), లక్ష్మీ దుర్గ (13) విద్యార్థినులు అదృశ్యం అయ్యారు. తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం రోజులాగే స్కూల్లో ఉదయం ఎనిమిది గంటల 30 నిమిషాలకు వదిలి తిరిగి సాయంత్రం ఐదు గంటల 30 నిమిషాలకు ఇంటికి తీసుకురావడానికి వెళ్లిన తల్లిదండ్రులకు తమ పిల్లలు కాన రాకపోవడంతో స్కూల్ టీచర్, ప్రిన్సిపాల్ ను సంప్రదించారు. ఇప్పుడే వెళ్లిందని చెప్పగా చుట్టుపక్కల ఉన్న దుకాణాలను వెతికి ఎంతసేపటికి కనిపించకపోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

Related posts

అమెరికా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో గజ్వేల్ లో వైద్య శిబిరం

Satyam NEWS

టి 24 టికెట్ ధరలు పెంచిన ఆర్టీసీ

Bhavani

సరిహద్దుల్లో భారీగా డ్రగ్స్ స్వాధీనం.. రూ.25 కోట్ల హెరాయిన్‌ సీజ్

Sub Editor

Leave a Comment