హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(HCU)కి చెందిన ఇద్దరు ఎంటెక్ విద్యార్థులు క్యాంపస్ నియామకాల్లో బంపర్ ప్యాకేజీ దక్కించుకున్నారు. ఏడాదికి రూ.45 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాలకు ఎంపికయ్యారు.స్కూల్ అఫిజిక్స్‌లో సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ స్టడీస్ ఇన్ ఎలక్ట్రానిక్స్ సైన్స్&టెక్నాలజీలో ఎంటెక్ చేస్తున్న పంకజ్,మౌనిక అనే విద్యార్థులకు ఈ భారీ ప్యాకేజ్ దక్కిది.సిలికాన్ ఆస్ట్రియా ల్యాబ్స్(ఎస్ఏఎల్) కంపెనీ ఇటీవల హెచ్‌సీయూలో చేపట్టిన క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో వీరిద్దరు ఎంపికయ్యారు. రేడియో ఫ్రీక్వెన్సీ ఐసీ డిజైన్ రీసెర్చ్ విభాగంలో వీరు పనిచేయనున్నారు.
previous post