30.7 C
Hyderabad
April 17, 2024 01: 01 AM
Slider ప్రత్యేకం

భారతమ్మ బతికి ఉంటేనే కదా ప్రతి రోజూ పండుగ

#TANA

ప్రతి రోజూ పండగే సినిమా చూశారా? అందులో తండ్రికి క్యాన్సర్ వచ్చి చచ్చిపోతాడని తెలిసి అమెరికా నుంచి వచ్చిన ఆయన కొడుకులు తండ్రి ఎప్పుడు చచ్చిపోతాడా అని ఎదురు చూస్తుంటారు.

తమకు అమెరికాలో వచ్చే ఆదాయం వదులుకుని వచ్చినందుకు ఎంతో బాధపడుతుంటారు. సరిగ్గా దీనికి విరుద్ధంగా చేసి అన్నదమ్ముల కథ ఇది.

ఈ విషయాన్ని అందరూ తెలుసుకోవాల్సిందే. తానా (అమెరికా) అధ్యక్షులు తాళ్లూరి జయశేఖర్, ఆయన తమ్ముడు రాజాశ్రీ శేఖర్ ఇద్దరూ అమెరికాలో టాప్ డాక్టర్లు. కోట్లాది రూపాయల ఆదాయం వస్తుంటుంది.

ఒక్క రోజు వారు అక్కడ  వైద్య వృత్తిని ప్రాక్టీస్ చేయకపోతే ఎంతో నష్టం. అయితే వారి తల్లి భారతమ్మ హైదరాబాద్ లోని AIG ఆస్పటల్ లో కరోనాతో పోరాడుతున్నారు.

ఇద్దరూ తమ ప్రాక్టీసు వదిలేశారు. ఆదాయం కాదననున్నారు. ICU లో అమ్మతో పాటు ఉండి కంటికి రెప్పలా చూసుకుంటూ అమ్మను బ్రతికించుకున్నారు. అమ్మ బతికి ఉంటే ప్రతిరోజూ పండగే కదా.

Related posts

కడప డిసిసి అధ్యక్షుడితో పులివెందుల నేత భేటీ

Satyam NEWS

ఆషాఢమాసం బోనాలు

Satyam NEWS

హనుమాన్ జంక్షన్ లో కొల్లు రవీంద్ర ప్రత్యేక పూజలు

Satyam NEWS

Leave a Comment