35.2 C
Hyderabad
May 29, 2023 20: 54 PM
Slider సినిమా

ఫిల్మ్ జర్నలిస్ట్ ధీరజ అప్పాజీకి ఉగాది పురస్కారం

#appaji

సినీ పాత్రికేయుడు, విశ్లేషకుడు, “స్వాతిముత్యం” సంపాదకుడు ధీరజ అప్పాజీ ఉగాది పురస్కారాలు అందుకున్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్ లో… వేరువేరుగా జరిగిన రెండు వేడుకల్లో అప్పాజీ ఈ పురస్కారాలు పొందారు. కళారత్న డాక్టర్ బిక్కి కృష్ణ ఆధ్వర్యంలో ఎన్జీవోస్ నెట్వర్క్ సౌజన్యంతో విశ్వశ్రీ ఫౌండేషన్ నిర్వహించిన వేడుకలో… బహుముఖ ప్రతిభాశాలి పాకలపాటి విజయ్ వర్మ సారథ్యంలో “తెలుగు సినిమా వేదిక” నిర్వహించిన తెలుగు సినిమా ఉగాది సంబరాల్లో అప్పాజీ ఈ పురస్కారాలు పొందారు!!

Related posts

ముగ్గురు పాకిస్థానీ మాదకద్రవ్యాల స్మగ్లర్ల కాల్చివేత

Satyam NEWS

20న రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల

Satyam NEWS

కూలీల ఆటో బోల్తా.. 9 మందికి తీవ్ర గాయాల

Bhavani

Leave a Comment

error: Content is protected !!