39.2 C
Hyderabad
April 25, 2024 17: 02 PM
Slider ప్రత్యేకం

రామప్ప కు యునెస్కో గుర్తింపు: ప్రపంచ వారసత్వ హోదా

#ramappa temple

ములుగు జిల్లా లోని వెంకటాపూర్ మండలం పాలంపేట  గ్రామంలో లో గల రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు లభించింది.

దాంతో పాటు  ప్రపంచ వారసత్వ హోదా దక్కించుకుంది. తాజాగా యునెస్కో ఈ మేరకు  ఆదివారం అధికారిక ప్రకటన చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో ఈ హోదా దక్కించుకున్న ఏకైక కట్టడంగా రామప్ప ఆలయం ఘనత సాధించింది.

ములుగు జిల్లా పాలంపేటలో 800 ఏళ్ల క్రితం కాకతీయులు దీన్ని నిర్మించారు.

కమనీయ శిల్పాలు, అరుదైన ఎరుపు రాతి నిర్మాణాలు, నీటిలో తేలియాడే రాళ్లతో పైకప్పు నిర్మాణం వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.

Related posts

ఉక్కపోత: వాసుపల్లి గణేష్…. అక్కడ ఉండలేక… ఇక్కడకు రాలేక..

Satyam NEWS

తీస్తా సెతల్వాద్ అరెస్టు పౌర సమాజంపై క్రూరమైన దాడి

Satyam NEWS

ఉల్లిగడ్డ ఎగుమతులపై కేంద్రం నిషేధం

Satyam NEWS

Leave a Comment