Slider ప్రపంచం ముఖ్యంశాలు

భద్రతా మండలిలో పాక్ కు చుక్కెదురు

Doha_VIC2

జమ్మూ కాశ్మీర్​ అంశం ఆ రెండు(ఇండియా, పాక్) దేశాలకు చెందిన వ్యవహారమని ఐక్యరాజ్యసమితి భద్రతామండలి స్పష్టం చేసింది. ఈ విషయంలో భద్రతామండలి కలగజేసుకోవడం సరికాదని రష్యాతేల్చిచెప్పిం ది. శుక్రవారం కాశ్మీర్ అంశంపై73 నిమిషాల పాటు జరిగిన క్లోజ్డ్​డోర్​మీటింగ్ లో ఇండియాను రష్యా వెనకేసుకువ-చ్చిం ది. కాశ్మీర్​లో పరిస్థితి ఆందోళనకరంగాఉందన్న చైనా వాదనను కొట్టిపారేసింది. ఆర్టికల్​370 రద్దును రష్యా స్వాగతించిం ది. ఈ రహస్య సమావేశంలో పాకిస్తాన్ కు చైనాఅండగా నిలబడగా.. శాశ్వత సభ్యత్వం ఉన్నరష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా ప్రతినిధులు ఇండియాకు మద్దతు తెలిపాయి. సమావేశంలో భారత్ పాక్ రెండింటికి ప్రవేశం లేదు. మీటింగ్ తర్వాత యూఎన్ లో భారత రాయబారి సయ్యద్ అక్బరుద్దీన్ మాట్లాడుతూ కాశ్మీర్​అంశం పూర్తిగా ఇండియా అంతర్గత వ్యవహారమన్నా రు. ఇందులో పాక్​ సహా ఏదేశమూజోక్యం చేసుకోలేదన్నా రు. రోగం వచ్చాకడాక్టర్ దగ్గరికి పరిగెత్తడం కన్నా, ముం దే జాగ్రత్త పడడం మేలన్న ఉద్దేశంతో ఈ చర్య తీసుకున్నట్లు వివరిం చారు. 1972 ఒప్పం దంతోసహా కుదుర్చుకు న్న అన్ని ఒప్పం దాలనూ ఇండియా గౌరవిస్తుందని, ఏ ఒప్పం దాన్నీ మీరలేదని వివరిం చారు. ఓవైపు టెర్రరిస్టులనుప్రోత్సహిస్తూ మరోవైపు చర్చలంటే ఒప్పుకునేది లేదని పాకిస్తాన్ కు తేల్చిచెప్పారు.

Related posts

ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం

Sub Editor

ఆచార్య` సెట్లో కాజ‌ల్ – గౌత‌మ్ కిచ్లు జంటకు మెగా శీస్సులు

Satyam NEWS

రూ.120 కోట్లతో ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం విస్తరణ

Satyam NEWS

Leave a Comment