28.2 C
Hyderabad
May 24, 2025 09: 24 AM
Slider ముఖ్యంశాలు

నీట్, జేఈఈ ఆన్ లైన్ ప్రాక్టీస్ గ్రాండ్ టెస్ట్స్ సిద్ధం

#IIT JEE Fourm

నీట్, జేఈఈ 2020 కు  సిద్ధమయ్యే విద్యార్థులకు ఆన్ లిమిటెడ్, చాప్టర్ వైస్ గ్రాండ్ మోడల్  టెస్ట్స్, సిద్ధం చేసినట్లు ఐఐటీ-జేఈఈ ఫోరం డైరెక్టర్ కంచన లలిత్ కుమార్ తెలిపారు. నీట్, జేఈఈ (మెయిన్, అడ్వాన్స్డ్ ) పరీక్షలకు సంబంధించిన  గ్రాండ్ టెస్ట్స్,చాప్టర్ వైస్ ప్రాక్టీస్ టెస్ట్స్ ను 1 లక్ష ప్రశ్నలను 40 రోజులు పాటు నిరంతర ప్రాక్టీస్ చేసుకొనే  అవకాశాన్ని  అందుబాటులోకి తెచ్చామన్నారు.

నామ మాత్రపు రుసుము తో వీటిని రాసుకోవచ్చునని ఆయన తెలిపారు. ఆన్ లైన్ ప్రాక్టీస్ టెస్ట్స్  ఐ డి, పాస్ వర్డ్  పొందగోరు వారు  98490 16661 వాట్సాప్ నెంబర్ ‘ ONLINE ‘ కు మెసేజ్ చెయ్యాలని సూచించారు.

Related posts

ఆల్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ అధ్యక్షుడికి ఘన సన్మానం

Satyam NEWS

Buy Bitcoin Cash BCH with Credit & Debit Card, Bank Account or Apple Pay Online Instantly

mamatha

జనసేన ఆధ్వర్యం లో వేడుకగా సంక్రాంతి ముగ్గుల పోటీలు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!