32.7 C
Hyderabad
March 29, 2024 11: 30 AM
Slider రంగారెడ్డి

రాజస్థాన్ హాట్ జిలేబి సమోసా దుకాణాన్ని ప్రారంభించిన ఉప్పల్ ఎమ్మెల్యే

#sweetshop

ఉప్పల్ నియోజకవర్గం  ఉప్పల్ సర్కిల్  హబ్సిగూడ డివిజన్  స్ట్రీట్ నెంబర్ 8 లో  రాజస్థాన్ హాట్ జిలేబి సమోసా దుకాణం ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా ఉప్పల్ ఎమ్మెల్యే  బేతి సుభాష్ రెడ్డి హాజరై ప్రారంభించారు .

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వ్యాపారంలో బాగా రాణించాలని కోరారు. ప్రజలకు నాణ్యమైన ఆహారపదార్థాలు అందించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో లో ఉప్పల్ మున్సిపల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్  అరుణ కుమారి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాగేందర్ టిఆర్ఎస్ సీనియర్ నాయకులు జనుంపల్లి వెంకటేశ్వర్ రెడ్డి, గరిక సుధాకర్, రామంతపూర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎండీ ముస్తాక్ హబ్సిగూడ టిఆర్ఎస్ పార్టీ డివిజన్ ప్రధాన కార్యదర్శి కంచర్ల సోమిరెడ్డి, కొంగల శ్రీధర్, నందికంటి శివ, ఆకుల  ప్రభాకర్, కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Related posts

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆవిర్భావం విజయవంతం చేయండి

Satyam NEWS

కాలుష్య కారక దివీస్ ఫార్మా కంపెనీకి ఎన్ జి టి నోటీసు

Satyam NEWS

మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యాయత్నం

Satyam NEWS

Leave a Comment