27.7 C
Hyderabad
April 26, 2024 05: 12 AM
Slider అనంతపురం

ఉరుసు ఉత్సవాలు పోస్టర్లను ఆవిష్కరించిన విశ్వేశ్వరరెడ్డి

#mlavisweswarreddy

ఉరవకొండ విడపనకల్లు మండలం లో ప్రసిద్ధి చెందిన కొత్తకోట గ్రామంలో” ‘హాజరత్ షేక్ బడేషా వలీ ఖాద్రి’ ఉరుసు ఉత్సవాల పోస్టర్లను నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి ఆవిష్కరించారు. దర్గా కమిటీ సభ్యులు,గ్రామస్తులు తదితరులు ఉరవకొండలో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డిని కలిసారు. ఉరుసు ఉత్సవాలకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఉత్సవాల పోస్టర్లను వారిచే కమిటీ సభ్యులు ఆవిష్కరింపజేశారు. ఉరుసు ఉత్సవాలకు తప్పక రావాలని కోరారు.

Related posts

ఆఫ్టర్ కరోనా: కార్పొరేట్ కాలేజీలు మూతపడటం ఖాయం

Satyam NEWS

గెలిచేవారికి మాత్రమే మునిసిపల్ టిక్కెట్లు

Satyam NEWS

మైహోమ్ సహకారంతో సి సి రోడ్డు నిర్మాణం

Satyam NEWS

Leave a Comment