32.7 C
Hyderabad
March 29, 2024 11: 21 AM
Slider సినిమా

పెద్ద ఆఫర్ ను వదులుకున్న దిల్ రాజు

#Dil Raju

నాచురల్ స్టార్ నాని నెగెటీవ్ క్యార్టెక్టర్ లో నటిస్తున్న చిత్రం ‘వి’. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వం వహించారు. సుధీర్ బాబు, నివేదా థామస్, అతిధి రావు హైదరి ఈ చిత్రంలో నటిస్తున్నారు. పోస్టు ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం లాక్ డౌన్ కారణంగా విడుదలకు నోచుకోలేకపోయింది.

ఓటిటి ప్లాట్ ఫారంపై ఈ చిత్రానికి అత్యధిక ఆఫర్ వచ్చింది. ఒక కంపెనీ ఈ చిత్రానికి 35 కోట్లు ఆఫర్ ఇచ్చింది. అయితే అప్పటిలో దిల్ రాజు ఆ ఆఫర్ ను కాదన్నారు. తన చిత్రాన్ని ధియేటర్ లో మాత్రమే విడుదల చేస్తానని దిల్ రాజు పట్టుపట్టి కూర్చున్నారు. లాక్ డౌన్ ఇన్ని రోజులు కొనసాగుతుందని ఆయన బహుశ ఊహించి ఉండరు.

అయితే ఎప్పటికైనా తాను ధియేటర్ లోనే విడుదల చేస్తానని దిల్ రాజు మంకుపట్టుపై ఉన్నారు. ధియేటర్ లో నేరుగా విడుదల అయితే అంతకన్నా ఎక్కువ వర్క్ అవుట్ అవుతుందో లేదో వేచి చూడాలి.

Related posts

మైనారిటీ, దళిత నేతలను వైసిపి వాళ్లు చంపేస్తారా

Satyam NEWS

ఆర్టీసి ప్రయాణికులు కు గుడ్ న్యూస్

Bhavani

రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి తీరాలి

Satyam NEWS

Leave a Comment