34.2 C
Hyderabad
April 23, 2024 13: 59 PM
Slider మహబూబ్ నగర్

నాగర్ కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఖాళీలు

#NagarkurnoolHospital

నాగర్ కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జనరల్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ 3 ఖాళీలు, సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఐసీయూలో 5 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ రమేష్ చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు.

జనరల్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ కు ఎంబిబిఎస్, ఐ సీ యు సివిల్, జనరల్ మెడిసిన్ ,పల్మొనరీ మెడిసిన్, అనెస్తేసియా జనరల్ మెడిసిన్ అర్హత కలిగి ఉండాలన్నారు. 1 ,అనెస్తేసియా  2, జనరల్ మెడిసిన్ ,పల్మొనరీ మెడిసిన్ 2 ఖాళీలు ఉన్నట్లు ఆయన తెలిపారు.

అదే విధంగా ప్రతి నెల రెమ్యునరేషన్ ఎం బి బి ఎస్ కి 40270/- ,అనెస్తేసియాకి 1లక్ష రూపాయలు,జనరల్ మెడిసిన్ ,పల్మొనరీ మెడిసిన్ వారికీ 80000 రూపాయలు ఇస్తామన్నారు. సి హెచ్ సి కల్వకుర్తిలో 2 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఈ పోస్టులకు గాను ఎంబీబీఎస్ పూర్తి చేసి ఉండాలని ప్రతి నెల రెమ్యూనరేషన్ 40270 రూపాయలు, పైన తెలిపిన పోస్టులకు గాను కాంట్రాక్ట్ పద్ధతిన ఎంపిక చేసేందుకు ప్రభుత్వం అనుమతించిందని ఆయన తెలిపారు.

ఈ పోస్టులకు అర్హత, ఆసక్తి కలిగిన వారు తేదీ 25. 2 .2021 లోగా తమ పూర్తి పేరు, విద్యా అర్హత తో కూడిన పూర్తి స్థాయి బయోడేటా సూపరింటెండెంట్ జిల్లా ప్రధాన ఆసుపత్రి నాగర్ కర్నూల్ ఆసుపత్రిలో అందజేయాల్సిందిగా ఆయన పేర్కొన్నారు.

Related posts

సీబీఐ స్పందిచనందునే ఏసీబీ దర్యాప్తు చేయిస్తున్నాం

Satyam NEWS

మేళ్ళచెరువు మహాశివరాత్రి జాతరలో మొదటిసారిగా రికవరీ వ్యాన్ విధులు

Satyam NEWS

కాంగ్రెస్ పార్టీకి కొండా విశ్వేశ్వర్ రెడ్డి గుడ్ బై

Satyam NEWS

Leave a Comment