35.2 C
Hyderabad
April 20, 2024 15: 58 PM
Slider సినిమా

ట్రాజెడీ: సీనియర్ నటి వాణిశ్రీకి పుత్రశోకం

#Vanisri Son

సీనియర్ నటి వాణిశ్రీ కి పుత్ర శోకం కలిగింది. ఆమె కుమారుడు డాక్టర్ అభినయ వెంకటేశ్ నేడు చెనైలో గుండెపోటుతో కన్నుమూశారు. వాణిశ్రీ కుమారుడు అభినయ్ నిద్రలోన గుండెపోటుకు గురయ్యారు.

అభినయ్ చెన్నైలోని అన్నపూర్ణ మెడికల్ కళాశాలలో డాక్టర్ గా పనిచేస్తున్నారు. వాణిశ్రీ కి ఒక  కుమార్తె ఒక కుమారుడు ఉన్నారు.

కూతురు అనుపమ కూడా చెన్నైలో డాక్టర్ గా పని చేస్తుంది. ప్రస్తుతం వాణిశ్రీ చెన్నై లో ఉన్నారు. హైదరాబాద్ కు వచ్చినపుడు సికింద్రాబాద్ లోని సిక్ విలేజ్ లోని తన స్వంత ఇంట్లో ఉంటుంది.

Related posts

సీనియర్ న్యాయవాది సోమిశెట్టి మృతి పట్ల నేతల సంతాపం

Satyam NEWS

వంద పని చేసింది ఒకడు దొరికాడు

Satyam NEWS

ఖమ్మం కు మరో 100 కోట్లు

Bhavani

Leave a Comment