28.7 C
Hyderabad
April 20, 2024 05: 32 AM
Slider ప్రపంచం

లుక్స్ డిసివ్స్: బిడ్డ రూపంలో ఘరానా స్మగ్లింగ్

variety smugling

నడుస్తూ వెళుతున్న ఆమెను చూస్తుంటే మీకు ఒక బిడ్డను తన వెనుకభాగంలో మోస్తున్న తల్లి గా గుర్తిస్తారు.
అక్కడే మీరు పప్పులో కాలేసినట్టే వాస్తవానికి, ఆమె డి ఆర్ సి నుండి జాగ్రత్తగా దాచబడిన నిషేధిత సౌందర్య సాధనాలను తీసుకువచ్చే ఒక స్మగ్లర్.

ఈ స్మగ్లింగ్ తీరు గురించి తెలుసుకున్న ఉగాండాలోని కస్టమ్స్ అధికారులు ఆమె రూబిహా నది సమీపంలోని జన సామర్థం లేని ప్రదేశం గుండా వెళుతుండగా ఆమెను పట్టుకున్నారు. నిషేధిత సౌందర్య సాధనాలను వారు స్వాధీనం చేసుకున్నారు.

ఈ మేరకు ఉగాండా రెవెన్యూ అథారిటీ ఒక మహిళ తన వెనుకభాగంలో పిల్లవాడిగా ఉన్నట్లు చూపించే ఫోటోలను ట్వీట్ చేసింది. ట్వీట్ శిశువు ను తలపించే బొమ్మలో నిషేధించబడిన సౌందర్య సాధనాలను నింపుకు వెళుతుందని ట్వీట్ చేసింది. డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో నుండి బస్సులో ఉగాండాలోకి ఈ దొంగ సామాగ్రిని తీసుకురావడానికి మహిళ ప్రయత్నించినట్లు ట్వీట్ తెలిపింది.

యుఆర్ఎ ప్రతినిధి ఇయాన్ రుమానికా మాట్లాడుతూ ఉగాండాలో మారువేషంలో ఉన్న సౌందర్య సాధనాలను హైడ్రోక్వినోన్ మరియు పాదరసం కలిగి ఉండటం వలన నిషేధించామని తెలుపుతూ స్ముగ్లింగ్ చేస్తున్న మహిళని అదుపు లోకి తీసుకున్నామన్నారు.

Related posts

బ్రహ్మం గారి మఠం లో తెరుచుకున్న ఆలయం

Satyam NEWS

ఉగాది నుంచి 26 కొత్త జిల్లాల్లో పరిపాలన

Satyam NEWS

స్వర్ణ ప్యాలెస్‌ అగ్నిప్రమాదం పై చదలవాడ దిగ్భ్రాంతి

Satyam NEWS

Leave a Comment