24.7 C
Hyderabad
March 26, 2025 10: 35 AM
Slider ఆధ్యాత్మికం

శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వసంతోత్సవాలు ప్రారంభం

#Tirumala Trumala

శ్రీనివాస మంగాపురం లోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక వసంతోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా ఈ ఉత్స‌వాల‌ను ఆల‌యంలో ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు శ్రీ భూ సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పలు రకాల పండ్లరసాలతో అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ ఎల్లప్ప, సూపరింటెండెంట్ శ్రీ రమణయ్య తదితరులు పాల్గొన్నారు.

Related posts

వేద,స్మార్త విద్యపై మక్కువతో శ్రీ లక్ష్మీనృసింహ వేద స్మార్త పాఠశాలకు భూరి విరాళం

Satyam NEWS

బైబిల్ ప్రభుత్వం కావాలా? భగవద్గీత ప్రభుత్వం కావాలా?

Satyam NEWS

ఆసుపత్రుల్లో సౌకర్యాలపై ఆరా తీసిన కాంగ్రెస్ ప్రతినిధి

Satyam NEWS

Leave a Comment