37.2 C
Hyderabad
March 29, 2024 17: 30 PM
Slider ప్రకాశం

వాసవి క్లబ్ ఒంగోలు సిటిజెన్స్ పాదచారులకు ఓఆరెస్ డ్రింక్స్ పంపిణి

#vasavi club

వాసవిక్లబ్స్ అంతర్జాతీయ అధ్యక్షులు వాసవియన్ తిరివీధి వేణుగోపాల్, వరలక్ష్మీ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా వాసవిక్లబ్ ఒంగోలు సిటిజెన్స్ వారు పాదచారులకు ఓఆరెస్ డ్రింకులను పంపిణి చేశారు.

వేసవి కాలం సేవా కార్యక్రమంలో భాగంగా కార్యవర్గ సభ్యులు క్లబ్ అధ్యక్షులు తుమ్మపూడి ఏడుకొండలు, కార్యదర్శి పేర్ల మురళికృష్ణ, కోశాధికారి చిన్ని శ్రీనివాసులు ఆధ్వర్యంలో గాంధీరోడ్డు లో నిర్వహిస్తున్న “వాసవి క్లబ్ ఒంగోలు సిటిజెన్స్ చలివేంద్రము” వద్ద  మద్దాల ఆంజనేయులు రంగనాయకమ్మ దంపతుల దాతృత్వంలో  శుక్రవారం ఓఆరెస్ డ్రింక్స్ పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో తుమ్మపూడి ఏడుకొండలు, పేర్ల మురళికృష్ణ, చిన్ని శ్రీనివాసులు, గోపి వాసవిక్లబ్ ఒంగోలు సిటిజెన్స్ సభ్యులు పాల్గొన్నారు.

Related posts

గజ్వేల్ దళిత రైతు మరణం ప్రభుత్వ హత్య

Satyam NEWS

డిప్యూటీ సీఎం ప్రెస్ మీట్ కోసం గంట‌న్న‌ర సేపు మీడియా ప‌డిగాపులు…!

Satyam NEWS

అంబేద్కర్ కు నివాళులర్పించిన కాంగ్రెస్ నేతలు

Satyam NEWS

Leave a Comment