36.2 C
Hyderabad
April 16, 2024 22: 19 PM
Slider హైదరాబాద్

దళిత బంధు లబ్దిదారుడికి వాహనం అందచేత

#dalitbandhu

ప్రతిష్టాత్మక తెలంగాణ దళిత బంధు పథకం ద్వారా నల్లకుంట డివిజన్ లింగంపల్లికి చెందిన శేఖర్ కు మంజూరైన వాహనాన్ని మంగళవారం ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గోల్నాకలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శేఖర్ కు శుభాకాంక్షలు తెలియజేసి, ఆర్థికంగా వృద్ధి చెందాలని ఆకాంక్షించారు. దళితబంధు పథకాన్ని తీసుకువచ్చి దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న సీఎం కేసీఆర్ కి, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కి శేఖర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

సత్యం న్యూస్, అంబర్పేట

Related posts

అకాల వర్షం.. అన్నదాతకు తీరని నష్టం

Satyam NEWS

రామతీర్థం నీలాచలం కొండపైకి చిన జీయర్..!

Satyam NEWS

సూర్యలంక తీరాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్

Satyam NEWS

Leave a Comment