29.2 C
Hyderabad
September 10, 2024 17: 02 PM
Slider తెలంగాణ

వేములవాడ వాసుల బతుకమ్మ సంబురాలు

vemula 3

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబిచేలా వేములవాడ బ్రాహ్మణ భాగ్యనగర వాసుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో  ఆదివారంనాడు బతుకమ్మ గార్డెన్, ట్యాంక్ బండ్ లో బతుకమ్మ సంబరాలను కన్నుల పండుగగా నిర్వహించారు. సుమారు 200 పైగా ఆడపడుచులు, చిన్నారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రంగు రంగుల పూలతో పేర్చిన బతుకమ్మ చూట్టు ఉత్సాహంగా, ఉల్లాసంగా ఆడుతూ పాడుతూ  ఈ వేడుకలను వైభవంగా జరుపుకున్నారు. బతుకమ్మ పండుగ సంబురాల సందర్భంగా  వేములవాడ బ్రాహ్మణ భాగ్యనగర వాసుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పులిహోర , దద్దోజనం, స్వీట్ లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహిళల కోలాటం, పాటలు హైదరాబాద్ వాసులను ఎంతో విశేషంగా ఆకర్షించాయి

Related posts

స్వచ్ఛ భారత్: ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉండాలి

Satyam NEWS

మహానుభావుల జీవితాలను స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలి

Satyam NEWS

డిమాండ్: మున్సిపల్ కార్మికుల్ని పర్మినెంట్ చేయాలి

Satyam NEWS

Leave a Comment