భారత నావికాదళ ప్రధాన కేంద్రం న్యూఢిల్లీ వైస్ అడ్మిరల్ ఎవై సర్దేశాయి శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు అధికారులు రాష్ట్రంలో నావికాదళ కార్యకలాపాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో రియర్ అడ్మిరల్ గిరిష్ కె.గార్గ్(విఎస్ఎం), రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా పాల్గొన్నారు.
previous post
next post