33.2 C
Hyderabad
April 26, 2024 00: 19 AM
Slider సినిమా

అవకాశం PLEASE అంటున్న ఆరడుగుల అందగాడు!!

#vigneshmohan

యాడ్ ఫిల్మ్స్ తోపాటు తమిళంలో రెండు సినిమాలు చేసిన ఈ ఆరడుగుల అందగాడి పేరు ‘విఘ్నేష్ మోహన్’. వ్యాపారరీత్యా ప్రస్తుతం చెన్నైలో ఉంటున్న ఈ చిన్నోడు… తన మాతృభాష తెలుగులోనూ తన సత్తా చాటుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాడు.

నటనతోపాటు నాట్యంలోనూ ప్రావీణ్యం కలిగి, చూడగానే కట్టిపడేసే కత్తిలాంటి పర్సనాలిటీ కలిగిన “విఘ్నేష్ మోహన్”కి అవకాశం ఇవ్వాలనుకునేవాళ్ళు WhatsApp Number : 9551588607 లేదా…Email: vigneshmmohan@gmail.com సంప్రదించవచ్చు!!!!

Related posts

బిచ్కుందలో కొనసాగుతున్న కరోనా పరీక్షలు

Satyam NEWS

రాజ్యాంగం జోలికి వస్తే తగిన బుద్ధి చెబుతాం: ఎమ్మార్పీఎస్

Satyam NEWS

కూలిన నాంప‌ల్లి స‌రాయి హెరిటేజ్ భ‌వ‌నం

Satyam NEWS

Leave a Comment