36.2 C
Hyderabad
April 25, 2024 21: 07 PM
Slider విజయనగరం

నిన్న టూటౌన్… నేడు ఆండ్ర: స్టేషనలను తనిఖీ చేసిన పోలీసు బాస్ దీపిక

#surprisevisit

ఏడాది చివర్లో ప్రతీ జిల్లా లోనూ సంబంధిత ఎస్పీలు… ఆయా జిల్లా ల పరిధుల్లో ఉన్న పోలీస్ స్టేషన్ లను తనిఖీ చేస్తూ ఉంటారు. ఆ క్రమంలో నే విజయనగరం జిల్లా పోలీసు సూపరెంటెండెంట్ ఆండ్ర పీఎస్ ను సందర్శించారు. ఈ మేరకు వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ ఎం.దీపిక ఆండ్ర పీఎస్ ను సందర్శించి, రికార్డులు, సిడి ఫైల్స్ ను తనిఖీ, కేసు ప్రాపర్టీని, లాకప్ గదులను పరిశీలించారు. వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాలను నిబంధనలు మేరకు త్వరితగతిన డిస్పోజ్ చేయాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు.ఈ వార్షిక తనిఖీల్లో జిల్లా ఎస్పీ వెంట బొబ్బిలి డిఎస్పీ  బి.మోహనరావు, గజపతినగరం సిఐ  ఎల్.అప్పల నాయుడు, ఎస్ఐ సిద్దార్థ్ మరియు ఇతర సిబ్బంది ఉన్నారు.

Related posts

గుడిసెల్లో బతుకుతున్నవారిని రోడ్డున పడేసిన కేసీఆర్

Satyam NEWS

రోబోటిక్స్, సైబర్ ఫిజికల్ మెషీన్‌లపై అంతర్జాతీయ సమావేశం

Satyam NEWS

బహుభాషా కోవిదుడు పీవీ నరసింహారావు

Satyam NEWS

Leave a Comment