33.2 C
Hyderabad
April 26, 2024 01: 01 AM
Slider సినిమా

విజయ్ సేతుపతి నిహారిక కొణిదెల జంటగా “ఓ మంచి రోజు చూసి చెప్తా”

#KonidelaNiharika

విజయ్ సేతుపతి, నిహారిక కొణిదెల జంటగా ఆరుముగా కుమార్ దర్శకత్వంలో విడుదలై విజయవంతం అయినా తమిళ చిత్రం “ఓరు నల్ల నాల్ పాతు సోలరెన్”. మరి ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులో “ఓ మంచి రోజు చూసి చెప్తా” అనే టైటిల్ తో విడుదల చేస్తున్నారు.

శ్రీమతి రావూరి అల్లికేశ్వరి సమర్పణలో అపోలో ప్రొడక్షన్స్ పతాకం పై డాక్టర్ రావూరి వెంకటస్వామి ఈ చిత్రం తెలుగు హాక్కులను భారి ధరకి సొంతం చేస్తున్నారు. ఈ చిత్రానికి “ఓ మంచి రోజు చూసి చెప్తా” అనే పేరుతో మార్చ్ 19న విడుదల చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత డాక్టర్ రావూరి వెంకటస్వామి మాట్లాడుతూ “ఓ మంచి రోజు చూసి చెప్తా” చిత్రం తమిళం లో మంచి విజయం సాధించింది. విజయ్ సేతుపతి గారి నటన ఈ చిత్రానికే ఒక హై లైట్. విలక్షణ నటనతో ప్రేక్షకులని అలరిస్తాడు.

నిహారిక కొణిదెల గారు ఎప్పుడు చేయని పాత్రలో కనిపిస్తారు. ఇది ఒక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్. తెలుగు ప్రేక్షకులకి ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ చిత్రాన్ని మార్చ్ 19 న భారీగా విడుదల చేస్తున్నాము” అని తెలిపారు.
చిత్రం పేరు : ఓ మంచి రోజు చూసి చెప్తా
బ్యానర్ : అపోలో ప్రొడక్షన్స్
నటి నటులు : విజయ్ సేతుపతి, నిహారిక కొణిదెల, గౌతమ్ కార్తీక్, గాయత్రీ శంకర్, విజి చంద్ర శేఖర్, రమేష్ తిలక్ మరియు తదితరులు
సంగీతం : జస్టిన్ ప్రభాకరన్

కెమెరా : శ్రీ శరవణన్ ఎడిటర్ : అర్ గోవింద్ రాజ్
పి అర్ ఓ : పాల్ పవన్

Related posts

బత్యాల తో చమర్తి జగన్మోహన్ రాజు భేటీ

Satyam NEWS

కమ్మేసిన ముసురు

Bhavani

ఆకతాయిగా తిరుగుతున్న కాలేజీ విద్యార్థులకు కౌన్సిలింగ్

Satyam NEWS

Leave a Comment