33.7 C
Hyderabad
February 13, 2025 21: 14 PM
Slider రంగారెడ్డి

సామాన్యుల మీదనే వారి ప్రతాపం….

#demolition

వికారాబాద్ జిల్లా కేంద్రం లో అనేక అక్రమ కట్టడాలు కబ్జాలకు గురైనా పట్టించుకోని మున్సిపల్ అధికారులు సామాన్య ప్రజల పై ప్రతాపం చూపిస్తున్నారు. డబ్బులు ఉన్నోనికి ఒక న్యాయం డబ్బు లేనోనికి ఓ నాయమా ఇలా వుంది వికారాబాద్ మున్సిపల్ అధికారుల తీరు.. వికారాబాద్ ఎంఐజి లోని 20 సంవత్సరాల కింద కట్టుకున్న ఇల్లు సంబంధించిన గోడను గేటును మున్సిపల్ జెసిబి తో పక్క వారు చెప్పారని అక్రమంగా మున్సిపల్ వారు కూల్చివేశారు.

పట్టణంలో ఇలాంటివి చాలా వున్నాయి కానీ వాటి జోలికి వెళ్లారు…. ఎందుకంటే వారు పలుకుబడి, డబ్బులు వున్నవారు కాబట్టి ఇలాంటి నిరుపేదలు గజం జరిగినా జేసీబీలు వస్తాయి కానీ ఏకంగా రోడ్ల కు వచ్చి కట్టినా మున్సిపల్ స్థలాలు కబ్జాలు చేసినా వారి జోలికి రారు. ఎందుకంటే వారికి డబ్బు, పలుకు బడి ఉండడం వల్ల ఎక్కడి నుండైనా ఫోన్లు వస్తాయి కాబట్టి వాటి జోలికి వెళ్లారు…. ఇది వికారాబాద్ మున్సిపల్ అధికారుల తీరు.

Related posts

తిరుమలలో మరో అయిదు చిరుత‌ల క‌ద‌లిక‌లు

mamatha

మహిళా శక్తి అంటే ఏంటో చాటి చెప్పాలి

Murali Krishna

క్రైస్తవ అభ్యర్ధుల నుంచి దరఖాస్తులకు ఆహ్వానం

Satyam NEWS

Leave a Comment