35.2 C
Hyderabad
April 24, 2024 13: 53 PM
Slider రంగారెడ్డి

ఉప్పల్ లో ఘనంగా విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం

#viswakarma

ఉప్పల్  నియోజకవర్గం  ఉప్పల్ బాగాయత్, లక్ష్మి నారాయణ కాలనీ,  శ్రీనివాస పురం,రామంతపూర్ లలో  శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞం మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప్పల్ ఎమ్మేల్యే  బేతి సుభాష్ రెడ్డి,   మేయర్ జక్క వెంకట్ రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బలవంత చారి , కృష్ణమాచారి కాసోజు నరసింహాచారి, గోపికృష్ణ చారి, విశ్వకర్మ సంఘ కమిటీల సభ్యులు, టిఆర్ఎస్ నాయకులు జనుంపల్లి వెంకటేశ్వర రెడ్డి ,గరిక సుధాకర్ , గుడి మధుసూదన్ రెడ్డి, హబ్సిగూడ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు  డాక్టర్ బి.వి చారి , ప్రధాన కార్యదర్శి కంచర్ల సోమిరెడ్డి, టిఆర్ఎస్ నాయకులు లక్ష్మీనారాయణ, పల్లె నర్సింగరావు,నందికంటి శివ,కొంగల శ్రీధర్ , సూరం శంకర్, అక్బర్, అద్వైత్ రెడ్డి యాదమ్మ, భాగ్యలక్ష్మి, మహబుబీ ,ధనలక్ష్మి , లక్ష్మి టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు,  వివిధ కాలనీలవాసులు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి

Related posts

భారత ప్రజాస్వామ్యానికి పునాదులు వేసిన మహానీయుడు

Satyam NEWS

పదహారేళ్ళ బాలికపై చర్చి పాస్టర్ అత్యాచార యత్నం

Satyam NEWS

‘అత్యాచార’ వ్యాఖ్యలపై క్షమాపణలు

Sub Editor

Leave a Comment