40.2 C
Hyderabad
April 19, 2024 15: 39 PM
Slider విజయనగరం

విజయనగరం ట్రాఫిక్ డీఎస్పీగా విశ్వనాథ్ బాధ్యతల స్వీకరణ

#traffic

విజయనగరం ట్రాఫిక్ పోలీసు స్టేషను డిఎస్పీగా  డి.విశ్వనాథ్  బాధ్యతలు చేపట్టారు. గతంలో ట్రాఫిక్ పోలీసు స్టేషను డిఎస్పీగా సుమారు 3సం.లు పని చేసిన ఎల్.మోహనరావు రాష్ట్ర పోలీసు హెడ్ క్వార్టర్స్ కు బదిలీ అయ్యారు. పోలీసు హెడ్ క్వార్టర్స్ లో వెయిటింగులో ఉన్న డి.విశ్వనాథ్ ను ట్రాఫిక్ డిఎస్పీగా నియమిస్తూ రాష్ట్ర డిజిపి  కేవి రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ట్రాఫిక్ డిఎస్పీగా బాధ్యతలు చేట్టిన విశ్వవాధ్ గా పోలీసు శాఖలోడైరెక్ట్ డిఎస్పీ గా 2018 బ్యాచ్ (గ్రూప్ 1) కు చెందినవారు. గతంలో శ్రీకాళహస్తి డిఎస్పీగా సమర్థవంతంగా పని చేసి, అధికారులు, ప్రజల మన్ననలు పొందారు.

Related posts

డాక్టర్లను కాపాడలేకపోతున్న తెలంగాణ రాష్ట్రం

Satyam NEWS

సెలబ్రేషన్: ఘనంగా వశిష్ట కళాశాల వార్షికోత్సవం

Satyam NEWS

క్లారిటీ: బీరం కు ఓటుతో బుద్ధి చెప్పే రోజు వచ్చేసింది

Satyam NEWS

Leave a Comment