విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్దరణ కు 11,440 కోట్ల రూపాయలు కేటాయించిన భారత ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదములు తెలియ చేస్తూ, నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకo చేశారు. విశాఖపట్నం జగదాంబ జంక్షన్ వద్ద జరిగిన ఈ కార్యక్రమం లో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగి కాశీ విశ్వనాధ్ రాజు, బీజేపీ సీనియర్ నాయకులు జె. పృథ్వి రాజు, యస్. వి. ఎస్. ప్రకాష్ రెడ్డీ, ఎన్. నరేంద్ర ప్రకాష్, టి. సుబ్బి రామి రెడ్డి, ఎమ్. నాగేంద్ర, పూడి తిరుపతి రావు, పి.వేణు గోపాలం తదితర నాయకులు పాల్గొన్నారు.
previous post