27.7 C
Hyderabad
April 26, 2024 04: 27 AM
Slider విశాఖపట్నం

విశాఖ విమానయాన రంగానికి మరో ఎదురు దెబ్బ

Visakhapatnam Airport Pic

రెండు విమానయాన సంస్థలు విశాఖకు గుడ్ బై చెబుతున్నాయి. ఇండిగో వైజాగ్ వెళ్లే తన రెండు సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. చెన్నై – వైజాగ్ – చెన్నై, హైదరాబాద్ – వైజాగ్ – హైదరాబాద్ సర్వీసును రద్దు చేస్తున్నట్లు ఇండిగో ప్రకటించింది.

మార్చి రెండో వారం నుంచి ఈ సర్వీసుల నిలిపివేతకు నిర్ణయం తీసుకున్నది. ఇదే దారిలో స్పైస్ జెట్ సంస్థ కూడా నిర్ణయం తీసుకున్నది. ఢిల్లీ -వైజాగ్ సర్వీసును నిలిపివేసే యోచనలో స్పైస్ జెట్ ఉన్నది. మార్చి నెలాఖరు నుంచి సర్వీసు రద్దు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.

Related posts

వృద్ధ గొర్రెల కాపరి హత్య కేసు ఛేదించిన కొల్లాపూర్ సీఐ

Satyam NEWS

తిరుమ‌ల‌లో శాస్త్రోక్తంగా మాఘభాను పూజ‌

Satyam NEWS

విజయవంతమైన వందే భారత్ మిషన్

Satyam NEWS

Leave a Comment