31.7 C
Hyderabad
April 24, 2024 23: 52 PM
Slider చిత్తూరు

జూలై 6న ఎస్వీ ఆయుర్వేద కళాశాలలో వాక్‌-ఇన్‌-ఇంటర్వ్యూ

#TTD

తిరుపతి శ్రీవేంకటేశ్వర ఆయుర్వేద కళాశాలలో కాంట్రాక్టు ప్రాతిపదికన ఒక సంవత్సరం పాటు బోధించేందుకు ఉన్నతశ్రేణి బోధనా సిబ్బంది పోస్టులకు జూలై 6వ తేదీన వాక్‌-ఇన్‌-ఇంటర్వ్యూ జరుగనుంది. ఆసక్తి గల అభ్యర్థులు తమ ఒరిజినల్‌ ధ్రువపత్రాలతోపాటు జెరాక్స్‌ కాపీలను తీసుకుని ఉదయం 9.30 గంటలకు తిరుపతిలోని శ్వేత భవనంలో ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది.

ఆయుర్వేద సంహిత‌, సిద్ధాంత (యుజి) విభాగంలో ప్రొఫెసర్‌ -1,  అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌-1,  కౌమారభృత్య(యుజి) విభాగంలో ప్రొఫెసర్‌ -1, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌-1 పోస్టులు ఉన్నాయి. మరిన్ని వివరాలకు www.tirumala.org వెబ్‌సైట్‌ను సంప్రదించగలరు.

Related posts

రాష్ట్ర ప్రజానీకం ఐ.సీ.యూ లో ఉంది

Satyam NEWS

ఫిబ్రవరి 1 నుండి మినీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర

Satyam NEWS

గ్రామ వాలంటీర్లు నిజమైన ప్ర‌జా సేవకులు

Satyam NEWS

Leave a Comment