27.7 C
Hyderabad
April 26, 2024 05: 24 AM
Slider మహబూబ్ నగర్

వనపర్తి జిల్లా పోలీస్ ప్రజావాణిలో 10 ఫిర్యాదులు

#WanaparthyPolice

సోమవారం వనపర్తి పోలీస్ ప్రజావాణి కార్యక్రమంలో వనపర్తి  జిల్లాలోని పలు ప్రాంతాల నుండి 10 మంది ఫిర్యాదు దారులు వచ్చారు.

ఫిర్యాదు దారులతో జిల్లా ఎస్పీ శ్రీమతి కె.అపూర్వరావు  స్వయంగా మాట్లాడి  వారి సమస్యలను అడిగి తెలుసుకుని సంబంధిత పోలీసు అధికారులకు ఫిర్యాదుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఎస్పీ  ఆదేశించారు

5.భూ పిర్యాదులు, 1.భార్యాభర్తల ఫిర్యాదు,4.పరస్పర గొడవల ఫిర్యాదులు ఉన్నాయి. పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి

Related posts

గురుదేవులారా…….

Satyam NEWS

హుజూర్ నగర్ పై యూట్యూబ్ సాంగ్ ని ప్రారంభించిన కౌన్సిలర్లు

Satyam NEWS

చైనాకు వంత పాడడం ఎవరైనా సమర్థించగలరా?

Satyam NEWS

Leave a Comment