32.2 C
Hyderabad
March 28, 2024 23: 05 PM
Slider మహబూబ్ నగర్

మంత్రికి పార్టీ సభ్యత్వ పుస్తకాలు అందజేసిన నేతలు

#MinisterNiranjanReddy

పూర్తి చేసిన టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ పుస్తకాలను వనపర్తి టిఆర్ఎస్ నాయకులు తెలంగాణ రాష్ట్ర మంత్రి నిరంజన్ రెడ్డికి అందజేశారు.

మంత్రిని కలిసిన వారిలో గులాం ఖాదర్ ఖాన్,రహీం, వి.నారాయణ ఉన్నారు. 17వ వార్డులో సభ్యత్వాలు చేయించామని కోఆప్షన్ మెంబర్ గులాం ఖాదర్ తెలిపారు.

Related posts

ఆషాడ పౌర్ణమి వేడుకలు: జూలై 12 న అప్పన్న గిరి ప్రదక్షిణ

Satyam NEWS

చిల్లర రాజకీయాలకు భయపడను: ఓజో ఫౌండేషన్ చైర్మన్ పిల్లుట్ల రఘు

Satyam NEWS

ఆ  న‌లుగురు …

Satyam NEWS

Leave a Comment