28.7 C
Hyderabad
April 25, 2024 06: 38 AM
Slider మహబూబ్ నగర్

వనపర్తిలో వర్తకులకు అందుబాటులో ఉండి సేవ చేస్తా

#wanaparthy

వనపర్తి పట్టణ వర్తక సంఘం అధ్యక్షుడిగా తమను గెలిపిస్తే అందరికి అందుబాటులో ఉండి, ప్రతి వర్తకుడికి సేవ చేస్తామని అభ్యర్థి మరిడి వెంకటరమణ చెప్పారు.

ప్రభుత్వ అధికారుల నుండి సమస్య ఉంటే అధికారులతో మాట్లాడి వ్యాపారుల సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. వర్తకుల సమస్యలపై పోరాటం చేస్తామని ఆయన చెప్పారు.

వర్తక సంఘం ఎన్నికలో అధ్యక్షుడుగా తమను గెలిపించాలని ఆయన వ్యాపారులను కోరారు.

అధ్యక్షపదవికి పోటి  చేయడానికి  వనపర్తి పట్టణ వర్తక సంఘం సీనియర్  నాయకుడు కండే దయాకర్ కు నామినేషన్ సెట్ ను అందజేశామని మరిడి వెంకటరమణ (సెల్ 8247662562) తెలిపారు.

-పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ జర్నలిస్టు

Related posts

‘‘ఆ నలుగురు’’ కోసం మేం సినిమా షూటింగ్ నిలిపివేయాలా?

Satyam NEWS

వృద్ధులు, దివ్యాంగులకు సౌకర్యవంతంగా శ్రీవారి దర్శనం

Satyam NEWS

సిద్దిపేటలో గన్ పాయింట్ లో రూ.43 లక్షల దోపిడి

Satyam NEWS

Leave a Comment