32.2 C
Hyderabad
March 28, 2024 22: 28 PM
Slider మహబూబ్ నగర్

వనపర్తి రూరల్ ఎస్సై గా వి.చంద్రమోహన్ రావు

#wanaparthypolice

వనపర్తిలో బుధవారంనాడు వనపర్తి రూరల్ ఎస్సైగా వి.చంద్రమోహన్ రావు  పదవి భాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎస్సై చంద్రమోహన్ రావు  వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ కె.అపూర్వరావును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు.

చంద్రమోహన్ రావు  ఇంతకుముందు నారాయణపేట్ జిల్లా పోలీసు కార్యాలయంలో  స్పెషల్ బ్రాంచ్ ఎస్సైగా విధులు నిర్వహిస్తూ బదిలీపై వనపర్తి రూరల్ ఎస్సైగా  వచ్చారు.

పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్

Related posts

కరోనా వైరస్ కు కోడి గుడ్డుకు సంబంధం లేదు

Satyam NEWS

కొత్త ఇల్లు కట్టుకునేవారికి శుభవార్త

Murali Krishna

సూపర్ స్టార్ కృష్ణ ఇక లేరు

Satyam NEWS

Leave a Comment