32.7 C
Hyderabad
March 29, 2024 12: 46 PM
Slider విజయనగరం

15 మంది పోలీసు సిబ్బంది కి అవార్డులు…!

#vijayanagarampolice

అవార్డులు అందుకున్న శాఖ సిబ్బంది కి హేట్సాఫ్ చెబుతోంది”సత్యం న్యూస్. నెట్…!

పోలీసు శాఖలో పలు కేసులు పరిష్కారం అవుతున్నాయంటే…అందుకు గల కారణం… కింది స్థాయి పోలీసు సిబ్బందే.పోలీసు శాఖ లో సర్కిల్ ఇన్ స్పెక్టర్ ఆ పై స్థాయిలో ఏ అధికారికైనా…రేంజ్ ఐజీ లేదా.. డీజీపీ అవార్డులు ఇస్తూ ఉండటం చూస్తూ ఉంటారు.. కానీ శాఖలో ఓ కానిస్టేబుల్ గాని ఓ హెచ్ .సీ కాని లేదా.. ఎస్ఐ గాని గుర్తించి అవార్డు ఇవ్వడం అన్న విషయం సాధారణం కాదు.

రాష్ట్రంలో అదీ విజయనగరం జిల్లా ఎస్పీ దీపికా…. శాఖలో ఎస్ఐ ర్యాంక్ దిగువన ఉన్న సిబ్బంది పని చేస్తున్న… పలు కేసులలో తన పరిజ్ఞానాన్ని చూపించి తద్వారా అటు బాధితులకు ఊరట.. ఇటు పోలీసు శాఖ కు పేరు తెచ్చిన 15మంది కి అవార్డులు ఇచ్చి.. పోలీసు శాఖ పట్ల వారికున్న అంకితం భావం…కేసు ను ఎలాగైనా పరిష్కారం చూపి తద్వారా బాధ్యతలకు న్యాయం చేకూర్చిన వారిని గుర్తించారు.. ఎస్పీ.

ఈ మేరకు డీపీఓలో జరిగిన నేర సమీక్షా సమావేశం అనంతరం… ఎస్ఐలు అశోక్, గణేష్ లతో పాటు అచ్చిరాజు, ప్రసాద్ ఇలా పదమూడు మందికి అవార్డులు ఇచ్చి వారిని అభినందించారు… జిల్లా పోలీసు బాస్ దీపికా. అటు ఎస్పీ కి ఇటు శాఖ సిబ్బంది కి హేట్సాఫ్ చెబుతోంది..”సత్యం న్యూస్. నెట్”.

Related posts

డా౹౹చదలవాడను కలిసిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జి.వి రెడ్డి

Satyam NEWS

గృహలక్ష్మి దరఖాస్తులు వెంటనే పరిశీలించాలి

Bhavani

Special Analysis: మునుగోడు మొనగాడు ఎవరు?

Satyam NEWS

Leave a Comment