26.2 C
Hyderabad
February 14, 2025 01: 27 AM
Slider విశాఖపట్నం

నిన్ను వదిలే ప్రశ్నేలేదు విజయసాయీ

#chintakayalavijay

కష్టం నీదాక వస్తే నాకు ఎవ్వరితో వ్యక్తిగతంగా విబేధాలు లేవు, రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా అంటే నిన్ను వదిలేస్తాం అనుకుంటున్నావా? అంటూ విజయ్ సాయి రెడ్డి మీద టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  చింతకాయల విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సైరా పంచ్ అంటూ నువ్వు వేసిన తప్పుడు ట్వీట్స్, కూసిన తప్పుడు కూతలు మర్చిపోతాం అనుకుంటున్నావా? అని ఆయన ప్రశ్నించారు. ఉత్తరాంధ్రలో ఎంతో మందిని బెదిరించి రాయించుకున్న ఆస్తులు, నువ్వు చేసిన దోపిడి, అరాచకాలు ఇలా ప్రతి ఒక్క తప్పుడు పనికి నీకు శిక్ష పడే వరకు నిన్ను వదిలే సమస్యే లేదు అంటూ విజయ్ హెచ్చరించారు.

Related posts

ఝంజావతి ప్రాజెక్టు పై ఓడిషా సీఎం తో జగన్ చర్చలు

Satyam NEWS

కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇందిరాగాంధీ బాటను ఎంచుకోవాలి

Satyam NEWS

కరోనా కాలంలో సేవలు అందిస్తున్న మై వేములవాడ ఛారిటబుల్ ట్రస్ట్

Satyam NEWS

Leave a Comment