32.2 C
Hyderabad
April 20, 2024 20: 39 PM
Slider ముఖ్యంశాలు

27న ఎన్ఐ-ఎమ్ఎస్ఎమ్ఇ ఆధ్వర్యంలో ఉచిత వెబినార్

#msme

చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల జాతీయ సంస్థ,  (ఎన్ఐ-ఎమ్ఎస్ఎమ్ఇ) ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం, నిరుద్యోగ యువతీ యువకుల కోసం వ్యవస్థాపకతపై ఈ నెల ఆగస్ట్ 27న ఒక ఉచిత వెబినార్ నిర్వహిస్తుంది.

ఈ వెబినార్ లో వ్యాపార మెలకువలు, బ్యాంక్ ప్రాజెక్ట్ తయారీ విధానము, డిజిటల్ మార్కెటింగ్, ఎంఎస్ఎంఈ పథకాలు  వంటి అంశాలు వివరిస్తారు. ఈ ఉచిత వెబినార్ లో హాజరు కావాలనుకునేవారు, జి. సుదర్శన్, ఎన్ఐ-ఎమ్ఎస్ఎమ్ఇ ప్రోగ్రామ్ డైరెక్టర్ కు ఫోన్ చేసి పేరు నమోదు చేసుకోగలరు. ఫోన్.  9494959108, 04023633228.

Related posts

తిరుమలలో మరో అయిదు చిరుత‌ల క‌ద‌లిక‌లు

Bhavani

పిల్లుట్ల రఘు ఆధ్వర్యంలో దుర్గామాత విగ్రహాల పంపిణీ

Satyam NEWS

విశాఖ నుంచి తెలంగాణ మంత్రి మాట్లాడుతూ…

Satyam NEWS

Leave a Comment